wemedia writing competition

తెలుగులో ఆర్టికల్స్ రాసి చాలా తక్కువ సమయంలో మనీ సంపాదించాలి అనుకున్న వాల్ల కోసం Wemedia ఒక చక్కని అవకాశాన్ని తీసుకువచ్చింది
సాధారణంగా బ్లాగింగ్ చెయ్యాలి అంటే wordpress లేదా blogger ని ఎంచుకుంటాము
wordpress లేదా blogger లో మంచి కంటెంట్ ఉన్న ఆర్టికల్ రాసి google adsense తెచ్చుకుకొని మనీ అర్న్ చెయ్యాలి అంటే చాల సమయం పడుతుంది
google adsense రాగానే సరిపోతుందా మన బ్లాగ్ లో ఉన్న ఆర్టికల్స్ చదవడానికి ఎక్కువమంది విజిటర్స్ రావలసి ఉంటుంది అప్పుడు మాత్రానే adsense ద్వారా మని ఏఅర్న్ చేయగలుగుతాం
వెబ్సైట్ టాప్ లో రావాలి అంటే seo చేయడం రావాలి అప్పుడు మాత్రమే ఎక్కువమంది రీడర్స్ బ్లాగ్ వస్తారు
ఒక వెబ్సైటు ను డిజైన్ చేసి యాడ్సెన్స్ కోసం రెడీ చెయ్యడానికి కనీసం మూడు నేలల సమయం పడుతుంది
నా దగ్గర అంత సమయం లేదు నేను చాలా తక్కువ సమయంలో మనీ సంపాదించాలి అనుకుంటున్నాను నా దగ్గర చక్కని ఆర్టికల్స్ రాసే నైపుణ్యం ఉంది అనుకుంటే మీకు Wemedia మంచి అవకాశం అవుతుంది

wemedia writing competition నిర్ర్వహిస్తుంది
ఆ competition లో నియమాలు ఉంటాయి
నియమాలను అర్థం చేసుకొని ఆ నియమానుసారంగా ఆర్టికల్స్ రాస్తే చాలు writing competition లో విజేతలవుతారు
కొంతంది ఆర్టికల్స్ బాగా రాయగలుగుతారు కొంతమంది వీడియోస్ చేయగలుగుతారు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని wemedia ఆర్టికల్ లేదా వీడియోస్ ఏ టాలెంట్ ఉన్నవారైనా చేయడానికి అవకాశాన్ని తీసుకు వచ్చింది
పరిశీలించి చూసారో లేదో top 10 utubers మరియు top 10 bloggers ఎవరైనా కేవలం ఏదో ఒక రంగంలోనే రాణించగలుగుతారు
top 10 utubers కు చక్కని ఆర్టికల్స్ రాసే నైపుణ్యం ఉండదు
top 10 bloggers యూట్యూబ్ లో రాణించలేరు ఒకసారి మీరే చెక్ చేసి చూడండి
ఆర్టికల్స్ రాయడానికి
సరి ఆయన టూల్స్ దొరకక ఇబంది పడుతున్నారా మీకు నేను సహాయం చేస్తాను నేను ఎన్నో రోజులుగా స్టడీ చేసి చాల చక్కని టూల్స్ తెలుసుకున్నాను
ఇంట్రెస్ట్ ఉన్న వాల్లు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మీరు మనీ అర్న్ చేసే వరకు నా సహకారాన్ని తప్పకుండా అందిస్తాను
WEMEDIA లో కొన్ని నియమాలను తెలుసుకోవడం తప్పనిసరి
WeMedia లో signup అవడం చాలా సులభం

- పర్మినెంట్ మొబైల్ నెంబర్ ఉపయోగించి
- పాస్వర్డ్ ఎంచుకొని చాలా సులభంగా signup చేస్కోవచ్చు
- ప్రొఫైల్ పిక్చర్ సరి అయినది ఎంచుకోండి ఒకసారి ప్రొఫైల్ పిక్ సెట్ చేసాక మార్చడం కుదరదు
- signup అవగానే పబ్లిష్ చేసిన అరికల్స్ కి మనీ రాదు
- signup అయ్యాక primary యూజర్ గా ఎంటర్ అవుతారు, primary యూజర్ నుండి advance యూజర్ అయ్యాక మీ ఆర్టికల్స్ కి అమౌంట్ వస్తాయి
- advance యూజర్ అవడానికి ఐదు ఆర్టికల్స్ లేదా పది వీడియోస్ అప్లోడ్ చెయ్యవలసి ఉంటుంది
- మీరు రాసిన articles మరియు videos wemedia వారిచేత చెక్ చేయబడినతర్వాత అప్రూవ్ అవుతాయి
- ఇందులో ఎక్కువ ప్రాముఖ్యత wemedia writing competition కాంపిటిషన్స్ లో పార్టిసిపేట్ చేసి రివార్డ్ గెలుచుకోవచ్చు కంపిటిషన్ లో పొందుపరిచిన నియమాలను కచ్చితంగా పాటించాలి
- మీరు signup అయే సమయంలో ఏ భాషానైతే ఎంచుకుంటారో ఆ భాషలో మాత్రమే ఆర్టికల్స్ రాయాలి
- ఆర్టికల్ లో కనీసం మూడు ఇమేజెస్ తప్పనిసరి
- మనం రాసిన ఆర్టికల్స్ ఏ విధంగా ప్రమోట్ చేస్తారు అని తెలుసుకోవాలి అనుకుంటే
- Wallet Amount 1000 అయ్యాక అమౌట్ ని paytm ద్వారా withdraw చేసుకోవచ్చు
- pancard కార్డు డిటైల్స్ ఇవ్వవలసి ఉంటుంది
మీకు తెలిసిన విషయాన్ని మీతో ఆగిపోకుండా social media ద్వారా ఇతరులకు తెలియచేయండి
ఎర్నింగ్ కు సంబంధించిన updates తెలియ చేస్తాను మిస్ అవకుండా ఉండాలి అంటే telugutechbox.in ను ఫాలో అవండి
No comments:
Post a Comment