INSTAMOJO PAYMENT PATEWAY IN TELUGU

Instamojo Indian payment gateway
ఆన్లైన్ లో ఈ-బుక్స్ అమ్మాలి అనుకుంటున్నారా , లేదా వర్క్ షాప్స్ మరియు ఈవెంట్స్ కోసం ఆన్లైన్ లో పేమెంట్స్ కలెక్ట్ చెయ్యాలి అనుకుంటున్నారా
ఆన్లైన్ లో పేమెంట్స్ కలెక్ట్ చెయ్యసానికి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది
బుక్స్ లేదా ఆన్లైన్ కోర్స్ లు అమ్మడానికి సిద్ధముగా ఉన్నారా
మీరు ఎదుర్కునే సమస్య ఇదివరకు నెట్ బ్యాంకింగ్ అకౌంట్ లో డిపాజిట్ ఇవన్నీ చాలా పాత పద్ధతులు ఈ లాంగ్ ప్రాసెస్ లో కస్టమర్ మైండ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది
ఈ నూతన పద్దతులను ఉపయోగించి సేల్స్ తగ్గకుండా జాగర్తలు తీస్కోండి
గడిచిన కొద్ది నెలలలో ఆన్లైన్ లో కోర్సెస్ తీసుకున్నాను అందులో పేమెంట్ ఆన్లైన్ లో చేశాను అది చాలా సులభంగా మరియు సురక్షితముగా సెల్లర్ అకౌంట్ లో డిపాజిట్ అయింది
నేను తిస్కుకున్న ప్రతి పేమెంట్ ఆప్షన్ దగ్గర instamojo అని బ్రాండింగ్ కనిపించింది
నేను తిస్కుకున్న ప్రతి పేమెంట్ ఆప్షన్ దగ్గర instamojo అని బ్రాండింగ్ కనిపించింది
అప్పుడు నాకు అర్థం ఏంది పెద్ద పెద్ద డిజిటల్ మార్కెటర్స్ ఉపయోగిస్తున్నారు అంటే ఇది కచ్చితంగా నమ్మదగినదే అని దాని గురించి కొన్ని ఆర్టికల్స్ చూసాను వెంటనే అకౌంట్ క్రియేట్ చేసి వర్క్ అవుతుందా లేదా అని
చెక్ చేసి చూసాను చాలా బాగా వర్క్ అవుతుంది
ఇది చాల సురక్షితమైన పద్దతి అని చెప్పడానికి వెనకాడవలసిన అవసరము లేదు
ఈ పేమెంట్ ఆప్షన్ లో మీ అకౌంట్ కు సంబందించిన చిన్న డేటా ను కూడా తెలుపవలసిన అవసరం లేదు కేవలం పేమెంట్ లింక్ షేర్ చేస్తే చాలు
ఈ పేమెంట్ ఆప్షన్ లో మీ అకౌంట్ కు సంబందించిన చిన్న డేటా ను కూడా తెలుపవలసిన అవసరం లేదు కేవలం పేమెంట్ లింక్ షేర్ చేస్తే చాలు
దాని ద్వారా అమౌంట్ ను కలెక్ట్ చెయ్యవచ్చు
ఫ్యూచర్స్
మీ దగ్గర ఉన్న డిజిటల్ గూడ్స్ ను అప్లోడ్ చెయ్యండి పేమెంట్ యొక్క పూర్తి బాధ్యతను ఇస్టమోజో చూసుకుంటుందిి
అదే విధముగా ఫిసికల్ గూడ్స్ యొక్క పేమెంట్ ను కూడా కలెక్ట్ చెయ్యవచ్చు
ట్రాన్సాక్షన్ ఫీ గా 1.9% గా ఛార్జ్ చెయ్యడం జరుగుతుంది
Instamojo payment apps రెండు రకాలుగా అందుబాటులో ఉంది ఒకటి ఫ్రీ అండ్ పెయిడ్ sms alerts and affiliate program ఫ్యూచర్స్ ఉంటాయి
ఎటువంటి సెటప్ ఫీ లేదు కేవలం నిముషాలలో అకౌంట్ సెటప్ చెయ్యవచ్చు
మీ ప్రోడక్ట్ కి ఆఫర్ కోడ్ పెట్టవచ్చు
మీ ప్రోడక్ట్ ను అఫిలియేట్ చేసే వ్యక్తులకు ఒకొక వ్యక్తికి ఒకొక రకమైన ఆఫర్ ను ఇవ్వవచ్చు
Sms ద్వారా పేమెంట్ రిక్వెస్ట్ చేయవచ్చు
Instamojo signup process
స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఫుల్ డీటెయిల్స్ ను ఎంటర్ చెయ్యండి
ని పూర్తి చెయ్యండి పాన్ card డీటెయిల్స్ ఎంటర్ చేసి బిజినెస్ టైపు ను సెలెక్ట్ చేస్కోండి
ని పూర్తి చెయ్యండి పాన్ card డీటెయిల్స్ ఎంటర్ చేసి బిజినెస్ టైపు ను సెలెక్ట్ చేస్కోండి
బ్యాంక్ పాస్ బుక్ , బ్యాంకు స్టేట్మెంట్ , చెక్ బుక్ ఫ్రంట్ పేజీ
మూడింటిలో ఏదైనా ఒక స్కేన్డ్ కాఫీ సమర్పిస్తే సరిపోతుంది
మూడింటిలో ఏదైనా ఒక స్కేన్డ్ కాఫీ సమర్పిస్తే సరిపోతుంది
No comments:
Post a Comment