డొమైన్ నేమ్ తిస్కోడానికి ముందు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు
GODADDY DOMAIN BUYING TIPS FOR TELUGU BLOGGERS

బ్లాగ్ త్వరగా స్టార్ట్ చేసి ఫాస్ట్ గా ఆర్టికల్స్ రాసి మనీ ఏఅర్న్ చెయ్యాలి అనే తొందర ఉండవచ్చు తప్పు లేదు అంతే కానీ ఆ తొందరలో సరైనడొమైన్నేమ్ఎంచుకోకపోవడం అంతేకాకుండా ఎక్కువ అమౌంట్ తో డొమైన్ కొనుగోలు చెయ్యడం అనవసరమైన యాడ్ ఆన్స్ ను యాడ్ చేసుకోవడం
డొమైన్ కొనుగోలు చేసే సమయం లో ఎంత పే చేస్తున్నాం రెన్వాల్ సమయంలో ఎంత కాస్ట్ పడుతుంది చూసుకోవాలి
బ్లాగింగ్ చేయడానికి ఎంచుకున్న నిచ్ టాపిక్ కు తగిన డొమైన్ నేమ్ ను చూసుకోండి
కొన్ని సైట్స్ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది వాటిని ఉపయోగించి చాలా అంటే చాలా తక్కువకు డొమైన్ కొనుగోలు చెయ్యవచ్చు
Grabon.in అనే వెబ్సైటు Coupons,Offers ప్రొవైడ్ చేసస్తోంది తగిన ఆఫర్ ను చూసుకున్నాక పోమో కోడ్ ను ఉపయోగించి డొమైన్ ను కొనుగోలు చెయ్యండి

Image-1 లో చూపిన విధంగా ఈ పేజీ కి ఏ రోజు ఎంత మంది యూజర్స్ వచ్చారు అదే విధంగా ఎన్ని కూపన్స్ యూసర్ ద్వారా విజయవంతంగా ఉపయోగించ బడ్డాయి అనే విషయాన్ని స్పష్టంగా తెలియ చేస్తుంది దీన్ని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఉపయోగకరం అని
ఈ ప్రాసెస్ లో కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ప్రోమో కోడ్ అప్లై చేసిన తర్వాత టోటల్ పే చెయ్యవలసిన అమౌంట్ లో లెస్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవలసి ఉంటుంది
ఆఫర్ కోసం ఇంకొక మార్గం సపోర్ట్ తో చాట్ చేసి ఆఫర్ ఏమైనా ఉన్నాయా అని అడిగిన వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఆఫర్ ఉంటె క్యూపన్ కోడ్ కూడా అప్లై చేసి ఇస్తారు లింక్ ను షేర్ చేస్తారు
ఆఫర్ దొరకకపోయిన ఏమైనా సందేహాలున్న అన్ని సందేహాలకు పరిష్కారాన్ని తెలియచేస్తారు
టాప్ లెవెల్ డొమైన్ ఎక్స్టెన్షన్ ను ఎంచుకోండి .in లేదా.com
.in అయితే తక్కువలో వస్తుంది .com అయితే కొంచం ఎక్కువ పే చెయ్యవలసి వస్తుంది
తెలుగులోతెలుగులో బ్లాగింగ్ కనుక కనుక ఇండియన్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే సరిపోతుంది
.com లో డొమైన్ యొక్క ఓనర్ పూర్తి వివరాలు రహస్యముగా ఉంచడానికి ఆప్షన్ ఉంటుంది
ఏ డొమైన్ ఎవరిది అని తెలుసుకోవడానికి ఆన్లైన్ లో టూల్స్ ఉన్నాయ్
వెబ్సైటు కు హకెర్స్ భారీ నుండి రక్షణ కావాలి తప్పనిసరి అనుకుంటే .com ను ఎంచుకుని ఒనేర్ డీటెయిల్స్ ను హైడ్ చేసే ఆప్షన్ ను ఆక్టివేట్ చేసుకోండి
డొమైన్ నేమ్ తీసుకునే ముంది అన్ని రకాల జాగర్తలు తీసుకివాలి డొమైన్ నేమ్ తీసుకున్నాక అయ్యో అనుకుంటే ఫలితం ఉండదు
డొమైన్ తిస్కోడానికి ఏమైనా సందేహాలు ఉంటే తెలియ చేయండి
డొమైన్ తిస్కోడానికి ఏమైనా సందేహాలు ఉంటే తెలియ చేయండి
No comments:
Post a Comment