Sunday, 3 November 2019

Easy To Add Or Change Favicon On Blogger Telugu

Favicon or icon ఇది ఒక చిన్న ఇమేజ్ ,  ట్యాబ్ లో సైట్ నేమ్ ముందు ఉంటుంది ఇది  మీ యొక్క సైట్  సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది  మీ యొక్క ఆన్లైన్ బ్రాండ్ ను  యూజర్స్ కు తెలియ చేస్తుంది
వెబ్సైట్ పైన నమ్మకాన్ని కలుగ  చేస్తుంది

HOW TO ADD OR CHANGE FAVICON

favicon generator

WHY ADD A FAVICON OR ICON TO YOUR WEBSITE?

What Is The Importance
చాలా మంది వెబ్ యూసర్స్ ఒకేసారి ఎక్కువ టాబ్స్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినపుడు మీరు Favicon అప్లై చెయ్యనట్లైతే అన్ని టాబ్స్ లో మీ సైట్ ఎక్కడ ఉంది  అని గుర్తించడం  యూసర్ కు తలనొప్పిగా  మారుతుంది
Moblie Home Screen లో add చేసుకున్న చక్కగా కనిపిస్తుంది 
icon ఉన్నట్లయితే చూడటానికి ప్రొఫస్సినల్ గా కనిపిస్తుంది
యూసర్ యొక్క ట్యాబ్ లో  ప్రతిసారి icon కనిపించడం వలన  మీ favicon ఒక బ్రాండ్ లాగా గుర్తుండటం జరుగుతుంది
సైట్ డిజైన్ యూసర్ కు సైట్  పై ఒక నమ్మకాన్ని కలగ చేస్తుంది
favicon genarator
  1. Free Online Favicon Generator ఈ సైట్ ద్వారా చాల సులభంగా favicon ను జెనరేట్ చెయ్యవచ్చు  favicon.pro ద్వారా
favicon
సైట్ లోకి ఎంటర్ అయ్యాక కిందకు స్క్రోల్ చేస్తే  క్రింద ఇమేజ్ లో చూపిన విధంగా కనిపిస్తుంది
వివిధ రకాల ఇమేజ్ సైజెస్ డిఫాల్ట్ గా ఇవ్వడం జరిగింది మీరు కావాలి అనుకున్న సైజ్ ను ఎంచుకోండి
Choose File పైన క్లిక్ ఇచ్చి favicon గా పెట్టాలి అనుకున్న ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకొని Submit పైన క్లిక్ చెయ్యండి
favicon icon
Submit పైన క్లిక్ ఇవ్వగానే మీకు click here to download your favicon అనే ఇమేజ్ డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ చేస్కోండి
favicon online generator

HOW TO CHANGE YOUR BLOGGER FAVICON

Image Download అయ్యాక www.blogger.com అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి  Next Select  Layout
favicon generator
Layout పైన క్లిక్ ఇవ్వగానే Favicon Edit Option కనిపిస్తుంది దానిపైన క్లిక్ ఇవ్వండి
favicon generator
తరువాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది Choose File పైన క్లిక్ ఇచ్చి Favicon image ను సెలెక్ట్ చేసుకొని save  పైన క్లిక్ ఇవ్వండి
favicon generator
తర్వాత Save arrangement పైన క్లిక్ ఇవ్వండి మీ Favicon or icon add చేసే ప్రాసెస్ పూర్తయింది
favicon generator
Layout పైన క్లిక్ ఇవ్వగానే Favicon Edit Option కనిపిస్తుంది అక్కడ సెట్ అయిందో లేధో కనిపిస్తుంది
favicon generator

No comments:

Post a Comment