Black Friday & Cyber Monday 2019 |Indian Telugu
BLACK FRIDAY & CYBER MONDAY BEST DEALS|SALES

Black Friday అంటే వినడానికి బ్లాక్ మ్యాజిక్ లాగా భయానకంగా ఉన్న
ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్లకు చాల చక్కని సమయం అని చెప్పుకోవాలి
బ్లాక్ ఫ్రైడే ప్రతి సంవత్సరం November చివరి వారం లో జరుపుకుంటారు
ఇది అమెరికన్ ల యొక్క అతిపెద్ద షాపింగ్ పండుగ
November చివరి వారం లో గురువారం తో ఈ పండుగ వాతావరణం మొదలవుతుంది
గురువారం రోజును Thanks giving Day festival గా సెలబ్రేట్ చేసుకుంటారు అదేవిధంగా ఈ రోజునుండి Black Friday ఆఫర్స్ ఇవ్వడం మొదలుపెడతారు
సంవత్సరం మొత్తం జరిగిన సేల్స్ కన్నా ఈ బ్లాక్ ఫ్రైడే రోజుల్లో జరిగే రోజుల్లో సేల్స్ ఎక్కువగా ఉంటాయి
Thanks giving Day క్రిస్మస్ పండుగ ఆరంభాన్ని తెలియచేస్తుంది
BLACK FRIDAY
2019 Is On Friday 29 Novem
ఈ పండుగ సోమవారం సైబర్ మండే తో పూర్తి అవుతుంది
బ్లాగింగ్ కెరియర్ మొదలుపెట్టాలి అనుకునేవాళ్లు
బిజినెస్ కోసం వెబ్సైటు అవసరం అనుకున్నవాళ్ళు ఈ సమయంలో హోస్టింగ్ తీసుకుంటే చాల తక్కువ కర్చు తో వెబ్సైటు ను నిర్వహించవచ్చు
ఈ ఆఫర్ ను ఎక్కువమొత్తం లో పొందడానికి ఒక రోజులో మూడు వేరు వేరు సమయాలు కేటాయించడం జరిగింది
ఈ సమయంలో 70% వరకు ఆఫర్స్ ఉంటాయి
ఈ టైం ను మిస్ అవకుండా ఫాలో అవండి ఎక్కువ ఆఫర్ ను సొంతం చేస్కోండి
Early Morning 4:30 am
Morning 11:30 am
Night 9:30 Pm
హోస్టింగ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఈ సమయాలలో ఎక్కువ ఆఫర్ ను ఇస్తారు అది చాలా తక్కువ సమయం
డొమైన్ హోస్టింగ్ ప్లగ్గిన్స్ థేమ్స్ తక్కువ ఖర్చుతో నార్మల్ బ్లాగ్స్ లేదా బిసినెస్ బ్లాగ్స్ నిర్వహించాలి అనుకునేవారికి ఇదే సరైన సమయం
Domain మరియు Hosting కనీసం మూడు సంవత్సరాలకు తీస్కోండి దీనివలన Renewal సమయానికి ఆఫర్ గురించి చింతించాల్సిన అవసరం ఉండదు
మూడు సంవత్సరాల లోపు ఏదో ఒక ఆఫర్ ను పొందవచ్చు
Black Friday ను మిస్ అవకండి ఏమేం తీసుకోవాలో ఇప్పటినుండే ఒక క్లారిటీకి రండి
No comments:
Post a Comment